సమయం: ఉదయం 9 గంటలు (కొన్నేళ్ళ క్రితం) సందర్భం: సూర్య గ్రహణం "తలుపులన్నీ వేసేయండి. కర్టెన్ లన్నీ మూసెయ్యండి." ఆజ్ఞాపించారు మా మామగారు. "వంటలన్నీఆపేయండి. టిఫిన్ లు ఏమి చెయ్యేదు. మంచి నీరు కూడా వద్దు. సూర్య గ్రహణం అయిపోయిన తర్వాత స్నానం చేసి 11 గంటలకి పొయ్యి వెలిగించండి" పట్టపగలు ట్యూబ్ లైట్ వేసుకొని అందరం హాలులో కూర్చున్నాం. "పట్టిపగలు పనులన్నీ ఆపి లోపల కూర్చోవడం వరకు బానే ఉంది. కానీ మంచి నీటి తో... Continue Reading →
Recent Comments